Palnaduspeed.in | Telugu Local News App Latest News

Category : CHILAKALURIPET

CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

బావ సంవత్సరరికం వేళ బావమరిది బలవన్మరణం

Palnadu Speed News
చిలకలూరిపేట: పట్టణంలోని మారుతీనగర్‌ ఎరుకల కాలనీకి చెందిన ఉప్పలపాటి బాలరాజు (32) ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళామందిర్ సెంటర్‌లోని పకోడీ బండి వద్ద...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుపల్నాడు జిల్లా

నాదెండ్లలో వి ఆర్ ఓ సంతకం ఫోర్జరీ – ఎస్సీ కాలనీ యువకుడిపై కేసు నమోదు

Palnadu Speed News
నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన కొరివి ఎలీషాబాబు గ్రామీణ రెవిన్యూ అధికారి (వి ఆర్ ఓ)సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత 15...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

Palnadu Speed News
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థినుల కోసం నేరాలు, సైబర్ సెక్యూరిటీ మరియు బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

రోహిణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు

Palnadu Speed News
​చిలకలూరిపేట: స్థానిక రోహిణి డిగ్రీ కళాశాలలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట: ఆలయంలో చిరంజీవి పుట్టినరోజు పూజలు

Palnadu Speed News
చిలకలూరిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుడు ఎం. చరణ్ తేజ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట RTO కార్యాలయంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ

Palnadu Speed News
చిలకలూరిపేట RTO కార్యాలయంలో ఎంవీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. లైసెన్స్ సేవల కోసం వచ్చిన...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

కూకట్‌పల్లిలో చిలకలూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని యామిని (24) మృతి

Palnadu Speed News
కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఘటన తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లగా హాస్టల్ గదిలోనే యామిని తిరిగి వచ్చేసరికి గది తలుపులు లోపల నుంచి...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య

Palnadu Speed News
ఉద్యోగం రాక యువతి ఆత్మహత్యహైదరాబాద్‌ KPHB రోడ్‌ నం.1లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని(24) ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

రహమత్ నగర్‌లో వీధి కుక్కల బీభత్సం.. “కుక్కల బెడద నుంచి మాకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు?”

Palnadu Speed News
చిలకలూరిపేట, ఆగస్టు 21: పట్టణంలోని రహమత్ నగర్‌లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

Palnadu Speed News
చిలకలూరిపేట, ఆగస్టు 20: చిలకలూరిపేటలో అప్పుల బాధ నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మద్ది జగదీష్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ...