Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య

ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌ KPHB రోడ్‌ నం.1లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని(24) ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

బావ సంవత్సరరికం వేళ బావమరిది బలవన్మరణం

Palnadu Speed News

రేపు నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల

Palnadu Speed News

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

Palnadu Speed News

Leave a Comment