కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఘటన
తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లగా హాస్టల్ గదిలోనే యామిని
తిరిగి వచ్చేసరికి గది తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో అనుమానం
తలుపులు తెరిచి చూడగా యామిని మృతి చెందినట్లు గుర్తింపు
సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాల సేకరణ
మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలింపు
యామిని కుటుంబానికి చిలకలూరిపేట ప్రాంతంతో అనుబంధం
గతంలో చిలకలూరిపేట పండరీపురంలో నివాసం.. ప్రస్తుతం కావూరు గ్రామంలో కుటుంబం
యామిని తల్లిదండ్రులు లక్ష్మి, సుబ్బారావు
హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న తండ్రి సుబ్బారావు
కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు
యామిని మృతికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా
వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్న కుటుంబ సభ్యులు

