Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

బావ సంవత్సరరికం వేళ బావమరిది బలవన్మరణం

చిలకలూరిపేట: పట్టణంలోని మారుతీనగర్‌ ఎరుకల కాలనీకి చెందిన ఉప్పలపాటి బాలరాజు (32) ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళామందిర్ సెంటర్‌లోని పకోడీ బండి వద్ద పనిచేసే ఇతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో బావ సంవత్సరరికం జరుగుతున్న సమయంలోనే తీవ్ర మద్యం మైకంలో ఉన్న బావమరిది బాలరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

Related posts

పేట పురపాలక సంఘంలో మూడు గ్రామాల విలీనం రద్దు  : ఏపీ హైకోర్టు తీర్పు

Palnadu Speed News

నాదెండ్లలో వి ఆర్ ఓ సంతకం ఫోర్జరీ – ఎస్సీ కాలనీ యువకుడిపై కేసు నమోదు

Palnadu Speed News

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

Palnadu Speed News

Leave a Comment