Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ: చిలకలూరిపేటలో ‘SIR’ ప్రక్రియ పరిశీలన

​చిలకలూరిపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న SIR ప్రక్రియను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆమె, పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి

Palnadu Speed News

🔥 చిలకలూరిపేటలో బాణసంచా ప్రమాదం.. కొబ్బరిచెట్టుపై చెలరేగిన మంటలు!

Palnadu Speed News

పేట పురపాలక సంఘంలో మూడు గ్రామాల విలీనం రద్దు  : ఏపీ హైకోర్టు తీర్పు

Palnadu Speed News

Leave a Comment