Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

🔥 చిలకలూరిపేటలో బాణసంచా ప్రమాదం.. కొబ్బరిచెట్టుపై చెలరేగిన మంటలు!

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుబ్బయ్యతోటలో ఓ వేడుక సందర్భంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఎగిరిపడి కొబ్బరిచెట్టుపై ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. నివాసాల మధ్య ఎగిసిపడిన అగ్నికీలలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Related posts

చిలకలూరిపేట RTO కార్యాలయంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ

Palnadu Speed News

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

Palnadu Speed News

రహదారిపై నెత్తురోడిన బతుకులు: క్షణాల్లో ఆరుగురు దుర్మరణం.. శోకసంద్రంలో వేలూరు

Palnadu Speed News

Leave a Comment