Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

చిలకలూరిపేట, ఆగస్టు 20: చిలకలూరిపేటలో అప్పుల బాధ నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మద్ది జగదీష్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు.అప్పుల బాధ కారణంగానే జగదీష్ ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

Related posts

మృత్యుదారిగా చిలకలూరిపేట హైవే ⚠️: రెప్పపాటులో ఆగిన ఐదుగురి శ్వాసలు.. రక్తం ఓడిన రాత్రి! 🚨

Palnadu Speed News

🔥 పల్నాడు స్పీడ్ న్యూస్ | చిలకలూరిపేటలో భారీ అగ్నిప్రమాదం! 🚨

Palnadu Speed News

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, MRPS నిరసన ర్యాలీ

Palnadu Speed News

Leave a Comment