Palnaduspeed.in | Telugu Local News App Latest News

Category : పల్నాడు జిల్లా

ఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లావినుకొండ

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి

Palnadu Speed News
వినుకొండ: శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కారు-బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వినుకొండ...
ఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

శ్రీ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు — పల్నాడు స్పీడ్ న్యూస్

Palnadu Speed News
నరసరావుపేట / పల్నాడు: వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ వైద్యులు, శ్రీ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారికి...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

🔥 చిలకలూరిపేటలో బాణసంచా ప్రమాదం.. కొబ్బరిచెట్టుపై చెలరేగిన మంటలు!

Palnadu Speed News
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుబ్బయ్యతోటలో ఓ వేడుక సందర్భంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఎగిరిపడి కొబ్బరిచెట్టుపై ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. నివాసాల మధ్య ఎగిసిపడిన అగ్నికీలలతో...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

బావ సంవత్సరరికం వేళ బావమరిది బలవన్మరణం

Palnadu Speed News
చిలకలూరిపేట: పట్టణంలోని మారుతీనగర్‌ ఎరుకల కాలనీకి చెందిన ఉప్పలపాటి బాలరాజు (32) ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళామందిర్ సెంటర్‌లోని పకోడీ బండి వద్ద...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుపల్నాడు జిల్లా

నాదెండ్లలో వి ఆర్ ఓ సంతకం ఫోర్జరీ – ఎస్సీ కాలనీ యువకుడిపై కేసు నమోదు

Palnadu Speed News
నాదెండ్ల ఎస్సీ కాలనీకి చెందిన కొరివి ఎలీషాబాబు గ్రామీణ రెవిన్యూ అధికారి (వి ఆర్ ఓ)సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత 15...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో సైబర్ క్రైమ్స్, బాలికల భద్రతపై అవగాహన సదస్సు – టౌన్ సీఐ రమేష్‌కు ఘన సన్మానం

Palnadu Speed News
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ ఆక్స్‌ఫర్డ్ ఐఐటీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థినుల కోసం నేరాలు, సైబర్ సెక్యూరిటీ మరియు బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

రోహిణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు

Palnadu Speed News
​చిలకలూరిపేట: స్థానిక రోహిణి డిగ్రీ కళాశాలలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట: ఆలయంలో చిరంజీవి పుట్టినరోజు పూజలు

Palnadu Speed News
చిలకలూరిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుడు ఎం. చరణ్ తేజ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట RTO కార్యాలయంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ

Palnadu Speed News
చిలకలూరిపేట RTO కార్యాలయంలో ఎంవీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. లైసెన్స్ సేవల కోసం వచ్చిన...
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలుపల్నాడు జిల్లా

​మాచవరంలో కలకలం: వైసీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం.. ఎస్సై, ప్రత్యర్థుల వేధింపులే కారణమంటూ ఆరోపణ!​

Palnadu Speed News
పల్నాడు జిల్లా మాచవరం మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకుడు బొంత పెద్ద...