రోహిణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు
చిలకలూరిపేట: స్థానిక రోహిణి డిగ్రీ కళాశాలలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్పరిణామాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ...

