Palnaduspeed.in | Telugu Local News App Latest News

Category : ఆంధ్రప్రదేశ్

CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

కూకట్‌పల్లిలో చిలకలూరిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని యామిని (24) మృతి

Palnadu Speed News
కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో ఘటన తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లగా హాస్టల్ గదిలోనే యామిని తిరిగి వచ్చేసరికి గది తలుపులు లోపల నుంచి...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య

Palnadu Speed News
ఉద్యోగం రాక యువతి ఆత్మహత్యహైదరాబాద్‌ KPHB రోడ్‌ నం.1లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని(24) ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

రహమత్ నగర్‌లో వీధి కుక్కల బీభత్సం.. “కుక్కల బెడద నుంచి మాకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు?”

Palnadu Speed News
చిలకలూరిపేట, ఆగస్టు 21: పట్టణంలోని రహమత్ నగర్‌లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

Palnadu Speed News
చిలకలూరిపేట, ఆగస్టు 20: చిలకలూరిపేటలో అప్పుల బాధ నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మద్ది జగదీష్ అనే వ్యక్తి ఇంట్లో కుటుంబ...
ఆంధ్రప్రదేశ్

పేటలో 5 రోజుల పాటు ట్యాంకర్ల ద్వారానే తాగునీటి సరఫరా

Palnadu Speed News
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలోని 9 MLD వాటర్ ప్లాంట్ నుంచి కబేళా రోడ్డులోని వాటర్ ట్యాంక్‌కు వెళ్లే ప్రధాన...
ఆంధ్రప్రదేశ్

యువకుడి నిజాయితీతో బాధితుడికి చేరిన ₹29 వేల నగదు

Palnadu Speed News
యువకుడి నిజాయితీతో బాధితుడికి చేరిన ₹29 వేల నగదుచిలకలూరిపేట, ఆగస్టు 20 : పట్టణంలోని పురుషోత్తపట్నంకు చెందిన ఏలూరి నరేంద్ర ప్రమాదవశాత్తు పోగొట్టుకున్న ₹29,000 నగదు యువకుడి...