Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

బొప్పూడిలో గవర్నర్‌కు ఘన స్వాగతం.. పుష్కరిణి పనులకు శంకుస్థాపన

చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు

బొప్పూడి ఆలయాల వద్ద ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాల పుష్కరిణి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను గవర్నర్‌కు వివరించిన అధికారులు

బొప్పూడి ఆలయాలకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం

పుష్కరిణి అభివృద్ధి పనులతో ఆలయ పరిసరాలు మరింత సుందరంగా మారనున్నాయని తెలిపిన ప్రజాప్రతినిధులు

అభివృద్ధి పనులపై స్థానికుల్లో హర్షం

కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు

కలెక్టర్ కృతిక శుక్ల, సహాయ కలెక్టర్ సంజనా సింహతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Related posts

ప్రైవేట్ బస్సు-ఆటో ఢీకొని ఏడుగురు దుర్మరణం : డీఎస్పీ బి. హనుమంతరావు

Palnadu Speed News

వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి

Palnadu Speed News

ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య

Palnadu Speed News

Leave a Comment