Palnaduspeed.in | Telugu Local News App Latest News
ఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

శ్రీ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు — పల్నాడు స్పీడ్ న్యూస్

నరసరావుపేట / పల్నాడు:

వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ వైద్యులు, శ్రీ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి గారికి పల్నాడు స్పీడ్ న్యూస్ సంపాదక వర్గం, యాజమాన్యం మరియు పాఠకుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

​నిరంతరం ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సేవలందిస్తూ, రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చూపుతున్న అంకితభావం ఎనలేనిది. వైద్య వృత్తిలో నిబద్ధతతో ముందుకు సాగుతున్న డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

Related posts

హసీనా హత్య కేసులో న్యాయం కోసం తల్లి ఆవేదన

Palnadu Speed News

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

Palnadu Speed News

బొప్పూడిలో గవర్నర్‌కు ఘన స్వాగతం.. పుష్కరిణి పనులకు శంకుస్థాపన

Palnadu Speed News

Leave a Comment