ఉద్యోగం రాక యువతి ఆత్మహత్య
హైదరాబాద్ KPHB రోడ్ నం.1లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చిలకలూరిపేట పండరీపురానికి చెందిన యామిని(24) ఆత్మహత్యకు పాల్పడింది. ఉద్యోగం రాకపోవడంతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

