పల్నాడు జిల్లా
రేపు నాగార్జున సాగర్ నుండి నీటి విడుదల
త్రాగునీటి అవసరాల కోసం 2 వేలక్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్న అధికారులు
అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులు, ఓవర్ హెడ్ ట్యాoకులు నింపాలని ఆదేశాలు జారీ
లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
త్రాగునీటి కోసమే నీటిని వినియోగించాలని జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ఆదేశాలు

