Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లా

చిలకలూరిపేట RTO కార్యాలయంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ ప్రతిజ్ఞ

చిలకలూరిపేట RTO కార్యాలయంలో ఎంవీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. లైసెన్స్ సేవల కోసం వచ్చిన దరఖాస్తుదారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం లైసెన్స్ మెసేజ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలని వాహనదారులకు సురేష్ బాబు సూచించారు.

Related posts

యువకుడి నిజాయితీతో బాధితుడికి చేరిన ₹29 వేల నగదు

Palnadu Speed News

చిలకలూరిపేటలో విషాదంఅప్పుల బాధతో వ్యక్తి మృతి

Palnadu Speed News

రోహిణి డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు

Palnadu Speed News

Leave a Comment