Palnaduspeed.in | Telugu Local News App Latest News
CHILAKALURIPETరాజకీయం

వైఎస్సార్‌సీపీ నేత కోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం …. మాజీ మంత్రి విడుదల రజిని

చిలకలూరిపేట: అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీ దంపతులను మాజీ మంత్రి విడుదల రజిని పరామర్శించారు. మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ, న్యాయపరంగా పోరాటం చేసి అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చిన రజిని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

Related posts

మృత్యుదారిగా చిలకలూరిపేట హైవే ⚠️: రెప్పపాటులో ఆగిన ఐదుగురి శ్వాసలు.. రక్తం ఓడిన రాత్రి! 🚨

Palnadu Speed News

రహదారిపై నెత్తురోడిన బతుకులు: క్షణాల్లో ఆరుగురు దుర్మరణం.. శోకసంద్రంలో వేలూరు

Palnadu Speed News

🔥 చిలకలూరిపేటలో బాణసంచా ప్రమాదం.. కొబ్బరిచెట్టుపై చెలరేగిన మంటలు!

Palnadu Speed News

Leave a Comment