చిలకలూరిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుడు ఎం. చరణ్ తేజ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షిణలు నిర్వహించారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలతో అలరిస్తూనే రాజకీయాల్లోనూ రాణించాలని వారు ఆకాంక్షించారు.
previous post

